ఆగాగు…!
ఆచార్య దేవ… హహహహ హా
ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ?
హ.., ఎంతమాట ఎంతమాట
ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ ,
ని తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ?
ఇంత ఎలా?
అస్మత్పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా హహహ ? ఈయనదే కులమో? హ్మ్ హ్మ్ హహాహ
నాతో చెప్తుంటివేమయ్య ?
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేశ్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని , ఆ శక్తి ఛండాలాంగన యందు పరాశరుని , ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని , ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న హ ఈ విధుర దేవుని కనలేదా? హహహాహ
సందర్భావసరములను బట్టి క్షేత్ర , బీజ ప్రధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అను వియర్థ (వ్యర్థ) వాదమెందులకు ?

నాయన శుయోధన యేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించాధగినవి కావు ఇది నీ వన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరిక్షయే క్షాత్ర మున్నా వారేల్లరు క్షత్రియులే కాని అందులో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురు రాజు పరిక్ష్యత్లో పల్గొనుటకు అర్హులు.
ఓహో రాచరికమా అర్హతను నిర్నయించునది…!
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యమలమై సంపద విరలమై వెలుగొందుతున్న అంగ రాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మోర్దాపశక్తుని గావించి వేశదను .సోదరా దుశ్యషణ అనర్గమున శక్తి కిరీటమును వేగముగ తెమ్ము ,
మామ గాంధార సార్వభౌమ సురుచిర మనిమండిత మయిన సువర్ణ సింహస నమును తెప్పించుము,
పరిజనులరా పుణ్య భాగీరధి నధీ తోయములు అందుకొనుడు , కళ్యాణ బద్దులార మంగలకుడియంబులు సుస్వరముగా మ్రోగనిండు, వంది మవిదులారా కర్ణ మహారాజును సేవరము గావింపుడు,
పున్యంగారులరా ఈ రాదాసుతునుకి పాలభాగమున కస్తూరీ తిలకమును తీర్చి దిద్ది బహుజన సుకృత కరీపాక శలభ్ద సహజ కవచ కష్ట వైడుర్య ప్రభాకించోటికి వాని చేగ వీర గంధమును విద్య రాల్పుడు !
నేను ఈ సకల జన సమూహ మున, పండిత పరిక్ష్యత్ మధ్యమున.,
సర్వదా సర్వదా సతదా సహసత్రదా పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేద.

No comments:
Post a Comment