చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం : మనో, స్వర్ణలత
పల్లవి :
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
హోలి హోలి ల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ
అతడు : రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
ఆమె : చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు
అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
చరణం 1 :
ఆమె : ఓ పాలపిట్ట శకునం నీదెనంట
అతడు : ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట
ఆమె : చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు
అతడు : కలలు కన్న కన్నె వన్నె కోరికలు
ఆమె : చెరువులోన తామరాకుపై ఊగే మంచు ముత్యమేమన్నది
అతడు : చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది
హొహొ హొహొ
ఆమె : అందమైన చెంప మీద
హొహొ హొహొ
అతడు : కెంపువోలె సిగ్గులొలికె
హొహొ హొహొ
ఆమె : కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో
అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
చరణం 2 :
ఆమె : ఓ ఏకవీర తిరుగే లేదు లేర
అతడు : ఓ పూలతార వగచే రోషనార
ఆమె : అడుగు పడితె చాలు నేల అదురునులే
అతడు : పడుచు వాలు చూపు పడిన చెదరనులే
ఆమె : పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పాడుతారులె
అతడు : అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె
హొహొ హొహొ
ఆమె : పొన్న చెట్టు నీడలోన
హొహొ హొహొ
అతడు : పుట్ట తేనె జొన్న రొట్టె
హొహొ హొహొ
ఆమె : జంటగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో
అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
తననన్నాననా.. తననన్నాననా..
తననన్నాననా..తననన్నాననా..
చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: అబ్బాస్ టైర్ వాలా
నేపధ్య గానం: కె.కె
పల్లవి:
యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేరా ఆషియాఁ
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేరా ఆషియాఁ
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్ కే అంధేరే సూరజ్ ఖోలే ఆ యహా
కాంటోంకి రాహే మిలే కలియా బిఛాదే వహా
చల్ తూ మస్తి మే చల్ జాయేగి మంజిల్ కహా
కల్ ఆనే వాలోంకొ దే తేరి కద్మోంకే నిషాన్
చరణం 1:
ఇతిహాస్కి షురువాత్ ఆగ్సె హుయి ఆగ్ షక్తి హై ఆగ్ జిందగి హై
తుం సబ్ మే ఏక్ చింగారి హై జిసే కోయి భుజా నహి సక్తా
జో బురాయి పాస్ ఆయేగి జల్ జాయేగి జో పాప్ కరీబ్ ఆయేగా జల్ జాయేగా
తుం సబ్ షోలే హో మషాలే హో జల్తే రహో జల్తే రహో జల్తే రహో
ఓహోహోహొహో మేరా ఘర్ మేరా ఆషియాఁ
ఓహోహోహొహో తేరా కాం క్యా హై యహా
యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేరా ఆషియాఁ
యే మేరి దునియా.. సంజా హై క్యా
ఛీర్ కే అంధేరే సూరజ్ ఖోలే ఆ యహా
కాంటోంకి రాహే మిలే కలియా బిఛాదే వహా
చల్ తూ మస్తి మే చల్ చల్ చల్ జాయేగి మంజిల్ కహా
కల్ ఆనే వాలోంకొ దే తేరి కద్మోంకే నిషాన్
చరణం 2:
ఇతిహాస్ కో బద్లా పహియా నే పహియా ఘూంతా హై దునియా ఆగే బడ్తీ హై
తుమ్హే భీ ఏక్ దిన్ ఇతిహాస్ బదల్నా హై దేశ్ కో ఆగే బఢానా హై
తుం సబ్ ఆనేవాలే కల్ కి సాన్సె కో తుం సబ్ ఆనేవాలే కల్ కి ధడ్కన్ హో
తుం రుక్ నహీ సక్తే థం నహీ సక్తే చల్తే రహో చల్తే రహో చల్తే రహో
మేరా ఘర్ మేరా ఆషియాఁ..
తేరా కాం క్యా హై యహా
యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేరా ఆషియాఁ
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్ కే అంధేరే సూరజ్ ఖోలే ఆ యహా
కాంటోంకి రాహే మిలే కలియా బిఛాదే వహా
చల్ తూ మస్తి మే చల్ జాయేగి మంజిల్ కహా
ఆనే వాలోంకొ దే తేరి కద్మోంకే నిషాన్

గీతరచయిత: ఏ.ఎం.రత్నం
నేపధ్య గానం: దేవన్, కల్పన
పల్లవి:
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా
ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనదీ తాకావా భగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ
సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా
సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా
చరణం 1:
జాబిలినే బొమ్మగ చేసిస్తావా భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బులతో మల్లెల పరుపేస్తావా ఆకాశం దిండుగ మార్చేస్తావా
ఇస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చేదా నీ నుదిటిన బొట్టు పెట్టెదా
చుక్కలతో చీర కట్టెదా మెరుపులతో కాటుకెట్టెదా
చరణం 2:
తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా నాకోసం నయాగరా జలపాతం తెస్తావా
ఎవరెస్టూ శిఖరమెక్కిస్తావా పసిఫిక్ సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గాన్నే సృష్టిచేసేదా నీ ప్రేమకు కానుకిచ్చేదా
కైలాసం భువికి దించేదా నా ప్రేమను రుజువు చేసేదా

గీతరచయిత: ఏ.యం. రత్నం
నేపధ్య గానం: శ్రీనివాస్, హరిణి
పల్లవి:
చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
చరణం 1:
రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే
ఐతే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వెలిసెనులే
ఐతే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఊసంటా
చెలియ చెలియా చిరు కోపమా
చరణం 2:
నీలి మేఘాలు చిరుగాలిని ఢీ కొంటే మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవేననుకోమననా లేక నైజం అనుకోనా
మౌనరాఘాలు రెండు కళ్ళని ఢీ కొంటే ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కథలంటా హృదయంలో మెదిలేటి వలపంటా

నేపధ్య గానం: మురళీధర్
పల్లవి:
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
చరణం 1:
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
చరణం 2:
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమలే
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

| చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ గీతరచయిత: ఎ.ఎం రత్నం నేపధ్య గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పల్లవి: అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే చరణం 1: ప్రేమలు పుట్టె వేల పగలంత రేయేలే ప్రేమలు పండె వేల జగమంత జాతరలే ప్రేమే తోడుంటె పామైన తాడేలే ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే నువ్విచ్చె పచ్చి మిరపైన నా నోటికి నారింజె ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే చరణం 2: నేనొక పుస్తకమైతే నీ రూపె ముఖ చిత్రం నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం యెగిరె నీ పైటె కలిగించె సంచలనం ఒలికే నీ వలపె చెయ్యించె తలస్నానం యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం పులకింతలె మొలకెత్తగ పులకింతలే మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం | |
No comments:
Post a Comment