చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : పి. లీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ...
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను...
మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను..
చరణం 1 :
బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసు పొంకములోనా
సంగీత నాట్యాల నైపుణిలోనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ
సంగీత నాట్యాల నైపుణిలోనా
నా సాటి నెరజాణ కనరాదుగా
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను..
చరణం 2 :
మగువల నొల్లని మునియైనా
మగువల నొల్లని మునియైనా
నా నగుమొగమును గన చేజాచడా
యాగము యోగము ధ్యానములన్నీ ...
యాగము యోగము ధ్యానములన్నీ ...
నా బిగికౌగిలి సుఖమునకేగా
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను..
***** *************** ********** ********
చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
సీతారాముల కల్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
చూచువారలకు చూడ ముచ్చటట.. పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
చూచువారలకు చూడ ముచ్చటట.. పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట.. సురలను మునులను చూడవచ్చురట
కళ్యాణము చూతము రారండి...
చరణం 1 :
దుర్జన కోటిని దర్పమడంచగ.. సజ్జన కోటిని సంరక్షింపగ
దుర్జన కోటిని దర్పమడంచగ.. సజ్జన కోటిని సంరక్షింపగ
ధారుణి శాంతిని స్థాపన చేయగ
ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ధారుణి శాంతిని స్థాపన చేయగ.. నరుడై పుట్టిన పురుషోత్తముని
కళ్యాణము చూతము రారండి
దశరథ రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
దశరథ రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
జనకుని సభలో హరువిల్లు విరచి
ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
జనకుని సభలో హరువిల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని
కళ్యాణము చూతము రారండి... శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
కళ్యాణము చూతము రారండి.. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చరణం 2 :
సిరి కల్యాణపు బొట్టును బెట్టి.. బొట్టును బెట్టి
మణిబాసికమును నుదుటను గట్టి.. నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి..ఆ..ఆ.. ఆ ....
పారాణిని పాదాలకు బెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా
కల్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వి.. కురులను దువ్వీ
సొంపుగ కస్తూరి నామము తీర్చి.. నామము తీర్చి
చెంపగ వాసీ చుక్కను బెట్టి.. ఆ.. ఆ.. ఆ....
చెంపగ వాసీ చుక్కను బెట్టి.. పెళ్ళి కొడుకై వెలసిన రాముని
కల్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
చరణం 3 :
జానకి దోసిట కెంపుల ప్రోవై.. కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాశై.. నీలపు రాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా...
ఆ.. ఆ ..ఆ.. ఆ ఆ ఆ ....
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరసిన సీతారాముల కల్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ
***** *************** ********** ********
చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : పి. లీల
పల్లవి :
వేయి కన్నులు చాలవుగా..
కన వేయి కన్నులు చాలవుగా
వేడుకైన మా సీతను చూడ..
వేడుకైన మా సీతను చూడ
వేయి కన్నులు చాలవుగా..
కన వేయి కన్నులు చాలవుగా
చరణం 1 :
జనకుని ఇంటను చందమామలా
జనకుని ఇంటను చందమామలా
దినమొక వన్నెగా వర్థిల్లీ
కన్నవారి కన్నుల చల్లగా
కన్నవారి కన్నుల చల్లగా
ఆటలనాడే సీతను చూడ
వేయి కన్నులు చాలవుగా
కన వేయి కన్నులు చాలవుగా
చరణం 2 :
తూగుటూయల తోడి చెలులతో
తూగుటూయల తోడి చెలులతో
గగన వీధిలో తేలియాడుచూ
వింత వింత పూబంతులాటలా
వింత వింత పూబంతులాటలా
వేడుక చూసే సీతను చూడ
వేయి కన్నులు చాలవుగా
కన వేయి కన్నులు చాలవుగా
***** *************** ********** ********
చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
కానరార కైలాసనివాస... బాలేందుధరా జటాధరా..హరా..
కానరార కైలాసనివాస ... బాలేందుధరా జటాధరా...
కానరారా ...
భక్తజాల పరిపాల దయాళ ...
భక్తజాల పరిపాల దయాళ... హిమశైలసుతా ప్రేమలోల...
కానరార కైలాసనివాస ..బాలేందుధరా జటాధరా ..కానరారా
చరణం 1 :
నిన్ను చూడ మది కోరితిరా...ఆ..ఆ..ఆ...
నిన్ను చూడ మది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా...
నిన్ను చూడ మది కోరితిరా... నీ సన్నిధానమున చేరితిరా...
కన్నడ సేయక కన్నులు చల్లగ... మన్ననసేయర గిరిజా రమణా..
కానరార కైలాసనివాస... బాలేందుధరా జటాధరా .. కానరార
చరణం 2 :
సర్పభూషితాంగా... కందర్పదర్పభంగా
సర్పభూషితాంగా ... కందర్పదర్పభంగా...
భవపాశనాశ పార్వతీమనోహర... హే మహేశ... వ్యోమకేశ... త్రిపురహర...
కానరార .. కైలాసనివాస... బాలేందుధరా జటాధరా ... కానరారా...

No comments:
Post a Comment