Showing posts with label చేతులెత్తి మొక్కుత... Show all posts
Showing posts with label చేతులెత్తి మొక్కుత... Show all posts

చేతులెత్తి మొక్కుత.., చేయి చేయి కలపకురా,

చేతులెత్తి మొక్కుత.., చేయి చేయి కలపకురా..
కాలుకుడా మొక్కుతా.., అడుగు బయట పెట్టకురా..×2

ఉన్నకాడే ఉండరా. గంజి తాగి పండరా..,
మంచి రోజు లొచ్చే దాకా నిమ్మలంగా ఉండరా.. ×2

సిగరెట్లు .. చాక్లెట్లు.. రోడ్ల మీద ముచ్చట్లు
బ్రతికింటే చూసుకుందాం..ఇప్పుడైతే బంద్ పెట్టు..

ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి రా.
బాధ్యతగా మలిగితే నీవే భగవంతుడి విరా...×2

యుద్దానికి సిద్దమా..రోగం తరిమెద్దమా..
ఆయుధాలు లేవురా.. హృదయం ఉంటే చాలు రా..×2

కష్టాలు ఉండ బోవు.. కలకాలం సోదరా..
కాలం మారేదాక ఓపికంట పట్టరా...

నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనక రాత్రనక సైనికులై సాగినారు..×2

ప్రాణాలే పనం బెట్టి...
మన కోసం పోరుతుంటే..
బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా...×2

లోకమంటే వేరు కాదు
నీవే ఆ లోకం రా
నీ బ్రతుకు చల్లగుంటే లోకానికి చలువరా..

all credits gose to @Chowrastha band. and ram miryala..🙏🙏