Showing posts with label Yash. Show all posts
Showing posts with label Yash. Show all posts

K.G.F: Chapter 1



అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చింది సత్యం
ఆర్తత్రాణ పారాయణ దీక్షా పర్వం
అహో ఆరంభం... || ||2||

ఆర్తత్రాణ పారాయణ దీక్షా పర్వం
అహో ఆరంభం...

ధీరా ధీరా ధీర ధీరా ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రా రా ||

ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదం దఢలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే ప్రళయకాల శివతాండవ నృత్యం
చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
ఈ చైతన్యం... ||

చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా
ఈ చైతన్యం...

అమ్మ మాటిది కన్నా నీ కొరకు
జన్మమన్నది ఒంటరి కడ వరకు
యెదలో బలమే నడిపే తోడుగా...
జగమే గెలిచే పదమై సాగరా...

ధీరా ధీర ధీర ధీరా ఓ రణధీరా
రారా రారా రార తెర తీసే వెలుగై రా... ||

ధీరా ధీర ధీర ధీరా ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రా రా... ||

చిత్రం : K.G.F Chapter-I
లిరిక్స్ : Ramajogayya Sastry
సంగీతం : Ravi basrur
గానం :