Showing posts with label Kamalakar. Show all posts
Showing posts with label Kamalakar. Show all posts

ప్రాణం (2003)

చిత్రం - ప్రాణం (2003)
పాట - నిండు నూరేళ్ళ సావాసం
సంగీతం - కమలాకర్
సాహిత్యం - శ్రీ సాయి హర్ష
పాడినవారు - సోనూ నిగమ్, మహాలక్ష్మి

నేల తల్లి సాక్షిగా...
నింగి తండ్రి సాక్షిగా...
గాలిదేవర సాక్షిగా...
అగ్నిదేవుని సాక్షిగా...
గంగమ్మే సల్లంగా దీవించగా...

నిండు నూరేళ్ళ సావాసం...
స్వర్గమవ్వాలి వనవాసం...
దండ గుచ్చాను నా ప్రాణం...
వెండి వెన్నెల్లో కళ్ళాణం...
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ద్యాసే పుట్టిందిలే...
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే...
నిండు నూరేళ్ళ సావాసం...
స్వర్గమవ్వాలి వనవాసం...

సందమామ ఊరిలో... ఎన్నెలమ్మ వాడలో...
అచ్చతెలుగు పుచ్చపూల పున్నమేనులే.. ఓ...
రెల్లు కప్పు నేసిన... ఇంద్రదనుసు గూటిలో...
రేయిపగలూ ఒక్కటేలే రెప్పపడదులే...
ఈ మబ్బలే మన నెస్తులు... ఆ దిక్కులే మన ఆస్తులు...
సల్లగాలుల పల్లకీలలో... సుక్క సుక్కనీ సుట్టి వద్దమా...
నిండు నూరేళ్ళ సావాసం...
స్వర్గమవ్వాలి వనవాసం...
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ద్యాసే పుట్టిందిలే...
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే...

వర్జమంటు లేదులే... రాహుకాలమేదిలే...
రాశిలేదు వాసిలేదు తిథులులేవులే... ఓ...
అథిదులంటూ లేరులే... మనకు మనమే సాలులే... మాసిపోని బాసలన్నీ బాసికాలులే...
ఏ ఏలుపూ దిగిరాడులే... మన కూడికే మన తోడులే...
ఇసుక దోసిలే తలంబ్రాలుగా... తలలు నింపగా మనువు జరిగెలే...
నిండు నూరేళ్ళ సావాసం...
స్వర్గమవ్వాలి వనవాసం...

ప్రాణం (2003)

చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: కమలాకర్, గోపిక పూర్ణిమ
నటీనటులు: అల్లరి నరేష్ , సదా
దర్శకత్వం: మల్లి
నిర్మాత: మాగంటి బాబు
విడుదల తేది: 25.07.2003

నేల తల్లి సాక్షిగా ...   కోరస్: నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా... కోరస్: నింగి తండ్రి సాక్షిగా
గాలి దేవర సాక్షిగా...  కోరస్: గాలి దేవర సాక్షిగా
అగ్గి దేవుని సాక్షిగా...  కోరస్: అగ్గి దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
హా హా హా హా హా హా హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు పుచ్చపూల పున్నమేనులే ఓ ఓ ఓ
రెళ్ళు కప్పు నేసినా ఇంద్రధనస్సు గూటిలో
రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలులా పళ్ళకీలలో సుక్క సుక్కనీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే

వర్జమంటు లేదులే రాహు కాలమేదిలే
రాశి లేదు వాసి లేదు తిథులు లేవులే ఓ ఓ ఓ
అతిధులంటు లేరులే మనకు మనమే సాలులే
మాసిపోని బాసలన్ని బాసికాలులే
ఏ ఏడుపు దిగి రాడులే మన కూడికే మన తొడులే
ఇసుక దోసిలే తలంబ్రాలుగా తలలు నింపగా మనువు జరిగెలే
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
లా ల లా లా లా లా లా లా
లా ల లా లా లా లా లా లా

********  ********   ********

చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: సోను నిగమ్, మహాలక్ష్మి అయ్యర్

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం

బతుకు ఆడు ఆటలో మరణమంటే ఏమిటి
ఆటలోని అలుపు అంటి చిన్న మలుపులే
జీవితాన్ని అందక జీవమెళ్లిపోదులే
ఆరిపోని అనిగిపోని చిరంజీవిని
కల నిండుగా ఆశీస్సులే
ఇక నిండదా ఆ ఆశలే
యముని పాశమే బిగుసుకున్నను
మరణమన్నది మరల జననమే

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే

లా ల లా లా లా లా లా లా (3)