చిత్రం: క్షణం క్షణం (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, శ్రీదేవి
పల్లవి :
కింగులా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా
రాజైనా రారాజైనా మనీ ఉన్న మనముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే
పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా
కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి
తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా
చరణం 1 :
ఓయబ్బో..మయసభలా యమాగ ఉంది ఏమి మాయలోకమిది
అచ్చతెలుగులో ఐదు తారల పూటకూళ్ళ ఇల్లు
మేకప్పేసి మరో భాషలో five star hotel అంటారు... ఛ
yes, do you have any reservation?... అయ్యయ్యో లేదే
welcome sir... welcome lady
we are glad to have you here
to serve you is our pleasure
రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్ళైనా దేవుల్లాడే అంత మహత్మ్యం ఏముంది
శ్రీ...లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ... అంటే.. చిత్తం అంటుంది లోకం మొత్తం
చెక్కంటారు దీన్ని.... check it sir

చరణం 2 :
వావ్...అయ్యయ్యో హ హ హ I can't believe it
అయ్యబాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది హా
పైసాల్లో పవరిరిది పన్నీటి షవరిది
కాసు ముందు గాలైనా కండిషన్లో ఉంటుంది
పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది
మబ్బులతో పరుపును కుట్టి పాల నురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ
తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా
చిత్రం: క్షణం క్షణం (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, చిత్ర
పల్లవి :
శ్రావణ వీణ స్వాగతం.. స్.. ఆహహ
స్వరాల వెల్లువ Welcome
లేత విరిబాల నవ్వమ్మా ఆనందంలో... ఓ...ఓ...
జుంబాయే హాగుంబహేయ జుంబాయేఆగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగోహహే
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగోహహే
ఏ... ఏఏఏఏ... ఏ... ఏఏఏఏ...
బకీవా...
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే హాగుంబయే
వయసాగనది రేగినది సరసములోనా
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి

జుంబాయే ఆగుంబయే

అందిస్తున్న వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలెలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలపలుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే హే..హే..

ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులో
ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు
చిలికిన చినుకులలో తొలకరి సిరిజల్లులలో
ఏ... ఏఏఏఏ...

జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే

ఆ జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
ఆ జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
జుంబాహే హాగుంబహే...
చిత్రం: క్షణం క్షణం (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి :
త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త
త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త
అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే.. అమ్మమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా
చరణం 1 :
మొజు లేదనకు.. ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకూ... చీకటిలో ఇద్దరమే ఉన్నమనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా

పారిపోను కదా.. అది సరే అసలు కథ అవ్వాలి కదా
యేది ఆ సరదా.. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటు ఇటు చూడకు.. సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా

చిందే సరదా పొంగే వరదా స్వర్గం మన సమీపమయ్యేంత

గువ్వ నీడలో గూడు కట్టుకో కుర్రవేడిలో కుకూ..కూత పెట్టుకో
దిక్కులన్ని తెగించే వేగంతో రెక్క విప్పు నిషాలెన్నో
గుప్పెడంత కులాసా గుండెల్లో గుప్పుమన్న ఖుషీలెన్నో
తోటమాలి చూడకుండ ఏటవాలు పాటవెంట
మొగ్గనవ్వు చేరుకుంటే చుక్కలింట పండగంట

కొంటె కోనలో కోట కట్టుకో కొత్త కోకలో కో కో కోరికందుకో
కోన కళ్ల గులాబి గుమ్మంలో కాచుకున్న కబుర్లెన్నో
కప్పుకున్న కిలాడి కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో
లాగుతున్న గాలి వెంట సాగుతున్న పూలమంట
తాకుతుంటే దాగదంట ఆకశాన పాలపుంత

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
చరణం 1 :
కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
చరణం 2 :
మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ నిదరతో నిషారాణి నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కఠిక చీకటి
కరిగిపోక తప్పందమ్మ ఉదయకాంతికి