Showing posts with label Baba Sehagal. Show all posts
Showing posts with label Baba Sehagal. Show all posts

అదుర్స్ (2005)



చిత్రం: అదుర్స్ (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బాబా షెహగల్ , ప్రియా హమేష్


బేబి యు ఆర్ సొ సెక్సి
యు ఆర్ వన్ ఇన్ ద గెలాక్షి
నా హార్టులోన మిక్సీ
బేబి నిన్ను తాకితేనె పెప్సి
బేబి గులాబిలాంటి లిప్సీ
మల్లెతీగలాంటి హిప్సే అ అ అ

లెట్స్ లెట్స్ లెట్స్ గొ!!
ఎవ్రీబాడి!!

(అదుర్స్ అదుర్స్ అదుర్స్ అదుర్స్ అదుర్స్ అదుర్స్)

అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అప్సర నిన్ను చూస్తె హార్టు బీటే
అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అస్సలే టైగరే దూకుతుంటే

బేబి యు ఆర్ సొ సెక్సి
యు ఆర్ వన్ ఇన్ ద గెలాక్షి
నా హార్టులోన మిక్సీ
బేబి యు ఆర్ సొ గట్సీ
నా డ్రీం లైఫ్ టాక్సీ
నా లైఫ్ లో ఏసీ

అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అప్సర నిన్ను చూస్తె హార్టు బీటే
అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అస్సలే టైగరే దూకుతుంటే

షి ఇస్ ఎ బూమర్ షి ఇస్ ఎ బూమర్
బేబి షి ఇస్ గోన మేక్ యు అ డ్రీమర్
షి ఇస్ ఎ స్తీమర్ షి ఇస్ ఎ స్తీమర్
షి ఇస్ గోన ఈట్ యు అప్ లైక్ ఎ ????

పార్టు పార్టు నిన్నే చూసి ఫెయింటయ్యిందే నా మైండు
కమాన్ లేని కోమాకెళ్ళా పిల్లా వాట్ టు డు
స్వీటు స్వీటు నీ మాటల్తో పెంచమాకు రీసౌండు
మూడు వస్తె ముద్దులిస్తా మరో హండ్రెడు
బేబి నీ కత్తి లాంటి కళ్ళు
బేబి నీ చూపులోన ముళ్ళు
బేబి నీ విల్లు లాంటి ఒళ్ళు ఓహ్ ఒహ్ ఒహ్
బేబి నీ మాటలొ పిడేలు
బేబి నీ లుక్కులో జిగేలు
బేబి నీ టచ్ లో ధఢేలు అహ్ అహ్ ఆహ్

అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అప్సర నిన్ను చూస్తె హార్టు బీటే
అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అస్సలే టైగరే దూకుతుంటే

హేయ్ హాటు హాటు నడుమొంపుల్లో
క్యూటు క్యూటు మెళికుందీ
రాతిరేళ రయిన్-బో లాగా గుచ్చుకున్నదీ హాయ్
మస్తు మస్తు మగ మీసంలో అల్టిమేటు పవరుంది
రంగుపూల రన్వే లోకి లాగుతున్నదీ

బేబి నీ పంచదార లిప్సు
బేబి నీ తీనుమారు హిప్సు
బేబి నీ చుడిదారు హుక్సు అహ్ అహ్ ఆహ్
బేబి నువ్ పెంచుకున్న ఫేసు
బేబి నీ పేరుకున్న గ్రేసు
బేబి నీ పంఛ్ కున్న ఫొర్సు అహ్ అహ్ ఆహ్

అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అప్సర నిన్ను చూస్తె హార్టు బీటే
అస్సలంవాలెకుం అస్సలంవాలెకుం
అస్సలే టైగరే దూకుతుంటే

వెయిట్ వెయిట్
వే టు సింగ్ ఎ సాంగ్ బేబి ఇట్స్ నాట్ వ్రాంగ్
వెన్ ఐ సే ది వార్డ్ పుష్ లిసెన్ ఓన్లీ అదుర్స్
డాన్స్ డాన్స్ భాంఘ్ర జస్ట్ లైక్ అదుర్స్
లివ్ లివ్ లైఫ్ ఎ బిగ్ సైజ్ అదుర్స్!!




********  *******   ********



చిత్రం: అదుర్స్ (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిచరన్, రీటా

నీ కోలకళ్ళ మెరుపొకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టు కురుల మెరుపుకొక్క ఓం నమః
మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః

Baby one more time  of on the line
I want to make u my darling jam
baby give me one chance
Rhythm offing glance
Take me to a party and lets go dance

చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరతర కొరికే సొగసిరికే చాంగుభళా
ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా
నిదురను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ మనసే మరిగే సలసల
వయసే విరిగే పెళపెళ మతులే చెదిరేలా
మహబాగున్నదే నీ ఒంటి వాస్తు కళా

చంద్రకళా  - One more time
చంద్రకళా  - Thats the way I like it

చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరతర కొరికే సొగసిరికే చాంగుభళా
Baby One more time

ని స స ని స స ని స గ గ స స
ని స స ని స స ని స గ గ స
ని స స గ గ గ మ మ గ గ స స
ని స స గ గ గ మ మ గ గ స

ఓ... కులుకులకు పత్రం పుష్పం
తళుకులకు అష్టోత్తరం
Yeah thats the way i want it
చమకులకు ధూపం దీపం
నడకలకు నీరాంజనం
Yeah thats the way to do it
అడుగుకో పూవై పుడతా నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అద్దుకు తిరిగేలా

చంద్రకళా  - One more time
చంద్రకళా  - Thats the way I like it

ఓ... పురుషులను పగబట్టేలా సొగసుపొడి వెదజల్లకే
Yeah thats the way i was born
వయసు మడి గది దాటేలా వగలతో వలలల్లకే
Yeah thats the way i was made
నీకేసి చూస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా
శివకాశి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా

ఓ చంద్రకళా  - One more time
చంద్రకళా  - Thats the way I like it

చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరతర కొరికే సొగసిరికే చాంగుభళా

Baby one more time  of on the line
I want to make u my darling jam
baby give me one chance
Rhythm offing glance
Take me to a party and lets go dance


********  *******   ********



చిత్రం: అదుర్స్ (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జూ.యన్. టి.ఆర్ , రీటా

Where is that?
What is that?
Where is that?
What is that?

Where is the పంచెకట్టు
Where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
What is this suit boot
What is this French cut
What is this gulf scent చారీ

I don’t want పంచెకట్టు
I don’t want పిలకజుట్టు
I don’t want నిలువుబొట్టు పోరీ
I like this suit boot
I like this French cut
I like this gulf scent పోరీ

Farex baby లా ఉండే నువ్వూ
RDX బాంబల్లే అయిపోయావే
నీ Rolex body తో మాచ్ అయ్యేలా
జర remix అయి వచ్చేసానే

where is that?  - ఇప్పేసా
where is that?  - కట్ చేసా
where is that?  - చెరిపేసా

Where is the పంచెకట్టు
Where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot
I like this French cut
I like this gulf scent పోరీ

C H A R I is chari ..
He is gonna say brand new story
C H A R I is chari ..
అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ

రాహుకాలం చూడందే తెల్లారీ
మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ
Good morning అన్నవే పెదవుల్తో మితి మీరీ
అరె sentimental గా సుకుమారీ
నే fox tail తొక్కానే కాల్ జారీ
ఆ లక్కేదో నా కిక్కు పెంచిందే  luck మారీ

హే... సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు
Chinese noodles లా change అయ్యావే
Femina miss లాంటి నీకోసమే నే ఇస్టైలు మార్చేసానే !

where is that?  - ఇప్పేసా
where is that?  - కట్ చేసా
where is that?  - చెరిపేసా

Where is the పంచెకట్టు
Where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot
I like this French cut
I like this gulf scent పోరీ

Rewind చేసీ చూస్తే మరీ
స్వాతిముత్యం లాంటిది నీ history
Romance లో నీకింత scene ఉందా బ్రహ్మచారీ
నా daily మంత్రాలు పొలమారీ
ఎపుడేం చెదివేశానో నోరు జారి
నా flashback మటాషై మారానిలా పోరీ

హే ఎర్రబస్ లాగా ఉండే నువ్వూ
Air bus లాగా style అయ్యావే
Mecanas gold లాంటి నీ beauty కి
నేను పోటీగా పోటెత్తానే !

where is that?  - ఇప్పేసా
where is that?  - కట్ చేసా
where is that?  - చెరిపేసా

C H A R I is chari
He is gonna say brand new story
C H A R I is chari
అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ

జల్సా (2008)



చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె


మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

Hey I wanna be with you forever
Hey I wanna live with you forever

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే ధమ్ రె ధమ్ అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ



********  *******   ********



చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: జి. సాహితి, గోపికా పూర్ణిమ, టిప్పు

పల్లవి:
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

చరణం: 1
హే నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

చరణం: 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలో
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి



********  *******   ********


చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  రీటా


సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ
హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ
యు హావ్ గాట్ బిలీవ్ మి
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స
వన్ మోర్ టైమ్ జల్సా

చరణం: 1
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై
సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండ తవ్వి పారేస్తాడూ
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా

చరణం: 2
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే
తోటలన్నీ నొల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే
దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా స జల్సా


********  *******   ********


చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయల్ , ప్రియా


హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
హే Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి
ఓ నడుమే చూస్తే Shakira దాన్ని అంటుకున్న చెయ్యే లక్కిరా
నడకే చూస్తే Beyonce  బేబి నవ్విందంటే ఖల్లాసే
ఓ జీన్స్ పాంట్ వేసుకున్న James Bond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో
బ్లాక్ బెల్ట్ పెట్టుకొని Jackie Chan లాగా నాన్ చాక్ తిప్పమాకురో

చరణం: 1
హే లేడికళ్ళ లేజరే నువ్వా పారడైజ్ ఫ్లేవరే నువ్వా
Oxyzen నింపుకున్న ఆడబాంబువా సాక్సోఫోన్ వంపువే నువ్వా
ఓ Volcano కి బెస్ట్ ఫ్రెండ్ వా వెయ్యి వోల్ట్స్ హై కరెంటువా
వయసు మీద వాలుతున్న Tornedo నువ్వా Earth Quack థండరేనువ్వా
నీ రెండు కళ్ళు Radium డయల్సా నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా
నువ్వు Hello అంటే రొమాన్సా నీ సైలెన్స్ అయినా వాయిలెన్సా
హే టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి

చరణం: 2
హే DTS రింగుటోన్ వా హార్ట్ షేపు మూనువే నువ్వా
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROM వా కమ్మనైన క్లోరోఫామ్ వా
హో రోమెయోకి క్లోనువే నువ్వా రెయిన్బోకి ట్విన్నువే నువ్వా
Dream University కి డీనువే నువ్వా నా Zodiac సైనువే నువ్వా
హే 24 Carrot Vanila నువ్వు హాట్ హాట్ మెక్సికన్ Taquilla
Fully Loaded రైఫుల్లా నన్ను రైడ్ చేసావే రాంబోలా
హే మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా
Maradona లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకురో

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి




********  *******   ********



చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దేవీ శ్రీ ప్రసాద్

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా  ఆగిందా ఆటంబాంబేేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే
హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో అంటే డోంట్‌ వర్రీ బిహ్యాపీ
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 1
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా
బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 2
పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే




********  *******   ********


చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్


చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2)

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2)

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ
మరిచాం ఎపుడో సొంత ముఖం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2)

బద్రీనాథ్(2011)

చిత్రం: బద్రినాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: అల్లు అర్జున్, తమన్నా
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 10.06.2011
చిత్రం: బద్రినాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్సి గిఫ్ట్, సునిధి చౌహన్

పల్లవి:

కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్


నాథ్ నాథ్... నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కత్తి దూస్తే బద్రినాథ్ అంతుచూస్తే బద్రినాథ్
మదిలో మెరమెరమెరమంటూ మెరిసే మెరుపే బద్రినాథ్


హెయ్ నాథ్ నాథ్... నాథ్ నాథ్...
హెయ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్


చరణం: 1

నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా
ఆ ఉడుకులోనే ఎప్పటికీ గడిపేస్తా
నీ పైట కొంగే నిచ్చెనగా పైకొస్తా
నీ నుదుట జారే ముచ్చెమటై దిగివస్తా
మిత్రుడివైనానువ్వే నా ప్రియ శత్రువువైనా నువ్వే
ప్రేమికుడైనా నువ్వే సోకుల శ్రామికుడైనా నువ్వే నువ్వే


నాథ్ నాథ్... న న నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
హె నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్


చరణం: 2

నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంటా
మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా
నీ గుండెలోని గదిలో నే దిగివుంటా
ఇంటద్దెగా నా అందాలే అందిస్తా
ఇష్టం ఐనా నువ్వే కమ్మని కష్టం ఐనా నువ్వే
స్వర్గం ఐనా నువ్వే నచ్చిన నరకం ఐనా నువ్వే నువ్వే
నాథ్ నాథ్... నా నా నా నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్


నాథ్ నాథ్... హే నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్


************ ************* ************** * 


చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎల్. వి. రేవంత్, శ్రావణ భార్గవి


పల్లవి:

అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి


చరణం: 1

నువు పలికే మాటేదైనా అది నాకు పాటకచేరీ
నువు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ
నువు నిలిచే చోటేదైనా అది నాకు మధురానగరి
నీ చిలిపి పని ఏదైనా అది నాకు మన్మథ లహరి
ప్రేమా ఆ దరి విరహం ఈ దరి చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి రేపటి తాపం ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి


చరణం: 2

క్షణమైనా విడలేనంటూ కడుతున్నా కౌగిలి ప్రహరీ
కౌగిళ్లే సరిపోవంటూ మోగించా ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ తెస్తున్నా తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారీ
సరసం ఆ దరి సిగ్గే ఈ దరి మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమే ఈ దరి మధ్యన మనకే ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి


అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససాస రిరీ గాగ బదరి
సససస రిరీ గాగ బదరి


************ *********** ************



చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, శ్వేతా పండిట్



పల్లవి:

వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
ఆధార నా ప్రేమకాధారం అవుతుంటే
ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే
వాన జల్లుతో వంతేనేయగా
వెండి పూలతో దండ లేయగ
వయసే నదిలా, వరదై నదిలా
వసుధార...
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార


చరణం: 1

నింగి వీలల రాగం వినగానే
మేళ వేణువు మౌనం కరిగే
నీలో నాలో అభిమానమై
నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లో కురిసెనే
వసుధార...
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార


చరణం: 2

నీటి లేఖల భావం చదివానే
నీటి రాతలు కాదీచెలిమే
అంతే లేని చిగురింతలై
సంతోషాల చెమరింతలై
తడి ఆశల అక్షతలై మెరిసేనే
వసుధార...
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగా వస్తుంది వసుధార


* ******************** *************88888


చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, అనంత శ్రీరామ్
గానం: శ్రీరామచంద్ర, చైత్ర


పల్లవి:

నచ్చావురా... వదలనురా  వదలనురా
మెచ్చానురా...  జతపడరా జతపడరా
వరసే మెచ్చి అడిగావేరా..
వరమే ఇచ్చి ఈ జలధారా
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా
నచ్చావురా... వదలనురా  వదలనురా
మెచ్చానురా...  జతపడరా జతపడరా


చరణం: 1

కనిపించేదాకా చేస్తా తపసు
దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు
నువ్వంటే పడిచస్తుందీ వయసు
నీవైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులుకైనా నువ్వు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే ప్రియా నీ మౌనభాషలను
వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా... వదలనురా  వదలనురా
మెచ్చానురా...  జతపడరా జతపడరా


చరణం: 2

బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
ఏదో పొరపాటే చేసేమందే ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి
ఆరంగనా సఖా తరించి వేరుకా
లేదంటా నాయకా లెమ్మంటే లేచి నీ ఒళ్లో వాలెయ్యక
నచ్చావురా... వదలనురా  వదలనురా
మెచ్చానురా...  జతపడరా జతపడరా


******* ************** ************* ************888


చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రావణ భార్గవి (ఈ పాటని గాయని శ్రావణ భార్గవి రాసింది )
గానం: బాబా సెహగల్, శ్రావణ భార్గవి

Baba
ఇన్ ద నైట్ సో యంగ్ ఆండ్
వెన్ ద స్టార్స్ హై
యు లైక్ ఏ బ్రయిట్ సన్న్ షైన్
యు ఆర్ నై ఎక్తారా
ఎక్తారా ఎక్తార ఎక్తార
ఎక్తారా ఎక్తార ఎక్తార
ఎక్తారా ఓ  గాల్...
యే...
ఇయ్యో హి ఈజ్ లైస్ సీ మై
వాట్ ఏ క్లోజ్ యు లైక్
మై డార్లింగ్ డూక్ అప్ ఒ ఒ ఒ
జానే జానా జానే జానా
జానే జానా జానే జానా
జానే జానా జానే జానా
జానే జానా ఒ ఒ ఒ...
ఐ లైక్ ద వే
యు లుక్ ఎట్ ఆన్ మి ఓ బేబీ
హి మిస్ ద ప్లే బాయ్
షో టైమ్ గో యువర్ వే
బి విత్ మి హియర్ ఆండ్
టెల్ మి వే హావ్ టూ సే హి
టెల్ మ్యూజిక్ ఈజ్ పంప్ ఇట్ అప్
ఫ్లోర్ ఆల్ డే
కమ్ ఆన్
బౌన్స్ ఇట్ బౌన్ ఇట్ బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
డూబబా డూబా బాబా డుబా
బాబా డుబ డు ఊ....
కమ్ ఆన్
బౌన్స్ ఇట్ బౌన్ ఇట్ బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
కమ్ ఆండ్ లిల్ క్లోజ్ ఆఆఆ
హి ఈజ్ ఆ డాన్స్ ఆ మెల్ ఆండ్ సో
లెట్స్ గో జీ ఓ గో గో
వాన్న సీ గో ఫ్రీ షో
చూస్ గో స్టాండ్ గో
గో నో నో
ఆల్ సే రాక్ ఆండ్ రోల్ ఓ...
ఫీల్ ఇట్ గాల్
ఐ యామ్ లూసిన్ నంబర్ మైండ్
సమ్ వన్ రెస్క్యూ మి
బేబీ గాల్ ఐ వాంట్ ఇట్
వన్ మోర్ లాస్ట్ టైమ్
ఐ లైక్ ద వే
యు లుక్ ఎట్ ఆన్ మి ఓ బేబీ
హి మిస్ ద ప్లే బాయ్
షో టైమ్ ఎ గో యువర్ వే
బి విత్ మి హియర్ ఆండ్
టెల్ మి వే హావ్ టు సే హె హె
టెల్ మ్యూజిక్ ఈజ్ పంప్ ఇట్ అప్
ఫ్లోర్ ఆల్ ద డే
కమ్ ఆన్
బౌన్స్ ఇట్  బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే
కమ్ ఆన్
బౌన్స్ ఇట్  బౌన్స్ ఇట్
బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే
లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్
సింగ్ ఆండ్ సే


******* ********* ********** ***********8


చిత్రం: బద్రీనాథ్ (2011)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, యమ్.యమ్.కీరవాణి


హరి ఓం...హరి ఓం...హరి ఓం...
హరి ఓం...హరి ఓం...హరి ఓం...
హరి ఓం...హరి ఓం...హరి ఓం...
హరి ఓం...హరి ఓం...హరి ఓం...
హరి ఓం...హరి ఓం...హరి ఓం...


ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరీ
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి
ఈ కొండపై మాకండగా
ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీఠమై నిలిచింది
అలక నంద జల సంగీతం శ్రీ హరి నామం
ఉష్ణ కుండ జల దారలలో హరి భక్తుల స్నానం
జ్ఞానం, మోక్షం మొసగే వైకుంఠం


హరి ఓం...హరి ఓం...హరి ఓం...
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరీ
హరి ఓం...హరి ఓం...హరి ఓం...
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి
హరి ఓం...హరి ఓం...హరి ఓం...


ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ
జై భోలో భద్రినాధ్..జై భోలో..భోల్ భోల్ భొల్
జై భోలో భద్రినాధ్..జై భోలో..భోల్ భోల్ భొల్