Showing posts with label దిక్కులు చూడకు రామయ్య (2014). Show all posts
Showing posts with label దిక్కులు చూడకు రామయ్య (2014). Show all posts

దిక్కులు చూడకు రామయ్య (2014)

చిత్రం - దిక్కులు చూడకు రామయ్య (2014)
పాట - అంతే ప్రేమంతే
సంగీతం - ఎమ్ ఎమ్ కీరవాణి
సాహిత్యం - అనంత శ్రీరామ్
గానం - కె కె భైరవ, మోహన


అంతే ఏ ఏ ఏ ప్రేమంతే... అంతే ఏ ఏ ఏ ప్రేమంతే
తెమ్మని అనదంతె... ఇమ్మని అనదంతె... అంతె...
అంతే ఏ ఏ ఏ ప్రేమంతే...
రమ్మని అనదంతె... పొమ్మని అనదంతె...అంతె
కవ్వించె వింతె... వింతె...నవ్వించె చింతె..ఓ
పిచ్చెక్కెటంతె కొంతె కొంతె అంటుంది ఎంతో చేస్తుంది పంతాలే పడితే ఓ ఓ ఓ.. ఏ ఏ ఏ...
అంతే ఏ ఏ ఏ ప్రేమంతే...
తెమ్మని అనదంతె... ఇమ్మని అనదంతె... అంతె...
అంతే ఏ ఏ ఏ ప్రేమంతే...
రమ్మని అనదంతె... పొమ్మని అనదంతె...అంతె

పక్కనె చేరినా మక్కువె చూపినా చిక్కదంతే...
వినదంతె..కనదంతె..అనదంతె...
దిక్కులె దాటినా చుక్కలె తాకినా దక్కదంతే...
పడదంతె.. పడదంతె.. పడదంతె..
కళ్ళొకొస్తుందే వస్తూ...వల్లొ వేస్తుందే వేస్తూ...
ముల్లోకాల్లొనే లేని రంగుల్లో ముంచి రంగంలో దించి గల్లంతౌతుందే...
అంతే ఏ ఏ ఏ ప్రేమంతే
తెమ్మని అనదంతె... ఇమ్మని అనదంతె... అంతె... అంతే ఏ ఏ ఏ ప్రేమంతే...

కొత్తలో పాతగా గట్టులొ లోతుగా ఉంటదంతే...
మనసంతె.. వయసంతె.. వరసంతె...
మత్తులో హాయిగా మొత్తమో మాయగా దక్కదంతె...
పులకింతె.. గిలిగింతె.. వలపింతె...
కౌగిట్లో బంధీ చేస్తూ ఇస్తూందే ఏదొ స్వేచ్చ..
మౌనంతో ప్రాణం తీస్తూ ఉన్నట్టె ఉండి మళ్ళి ఊహల్లొ పోస్తుందె ఊపిరి....
అంతే ఏ ఏ ఏ ప్రేమంతే
తెమ్మని అనదంతె... ఇమ్మని అనదంతె... అంతె...
అంతే ఏ ఏ ఏ ప్రేమంతే...
రమ్మని అనదంతె... పొమ్మని అనదంతె...అంతె