Showing posts with label జయం మనదే (1956). Show all posts
Showing posts with label జయం మనదే (1956). Show all posts

జయం మనదే (1956)

చిత్రం: జయం మనదే (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:

ఓ చందమామ.. అందాల భామ..
ఎందున్నదో పలుకుమా
ఓ చందమామ.. అందాల భామ..
ఎందున్నదో పలుకుమా


చరణం 1:

సొగసు.. వయసు.. తన లావణ్యమే చాలని
సొగసు.. వయసు.. తన లావణ్యమే చాలని
పై సోయగాలు ఏలని లాలించుమా
సోయగాలు ఏలని లాలించుమా
ఓ చందమామ.. అందాల భామ..
ఎందున్నదో పలుకుమా

చరణం 2:

మదిలో.. మెదిలే.. మధురానందమే తానని
మదిలో.. మెదిలే.. మధురానందమే తాననీ
ఇక ఆలసించరాదని బోధించుమా
ఆలసించరాదని బోధించుమా


ఓ చందమామ.. అందాల భామ
ఎందున్నదో పలుకుమా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..