Showing posts with label భక్త జయదేవ (1961). Show all posts
Showing posts with label భక్త జయదేవ (1961). Show all posts

భక్త జయదేవ (1961)

చిత్రం :  భక్త జయదేవ (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : జయదేవ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:

అనిలతరళ కువలయనయనేన
తపతి న సా కిసలయ శయనేన
యా రమితా వనమాలినా....

యా రమితా వనమాలినా...
సఖీ! యా రమితా వనమాలినా...

వికసితసరసిజ లలితముఖేన
స్ఫుటతీ న సా మనసిజవిసిఖేన..
వికసితసరసిజ లలితముఖేన
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన..
అమృత మధుర మృదుతరవచనేన ...
అమృత మధుర మృదుతరవచనేన ...
జ్వలతి న సా మలయజ పవనేన ..

యా రమితా వనమాలినా...
సఖీ! యా రమితా వనమాలినా...

చరణం 1:

సజలజలదసముదయరుచిరేణ
దళతి న సా హృది విరహభరేణ...
సజలజలదసముదయరుచిరేణ
దళతి న సా హృది విరహభరేణ....
సకలభువనజనవరతరుణేన ...
సకలభువనజనవరతరుణేన...
వహతి న సా రుజ మతికరుణేన ....
యా రమితా వనమాలినా...
సఖీ! యా రమితా వనమాలినా...


***** *************** ********** ********

చిత్రం :  భక్త జయదేవ (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  జయదేవ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేశం
నకురునితంబిని గమనవిళంబనం
నకురునితంబిని గమనవిళంబనం
అనుసరతం హృదయేశం

ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ
ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ
గోపీ పీనపయోధర మర్ధన చంచల కరయుగశాలీ ఈ ఈ ఈ
ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ ఈ ఈ ఈ

చరణం 1:

నామసమేతం కృతసంకేతం నామసమేతం కృతసంకేతం
వాదయతే మృదువేణుం

బహుమనుతే నను తే తనుసంగత పవనచలిత మపి రేణుం
బహుమనుతే నను తే తనుసంగత పవనచలిత మపి రేణుం

ధీరసమీరే... యమునాతీరే వసతివనే వనమాలీ ఈ ఈ ఈ...

***** *************** ********** ********

చిత్రం :  భక్త జయదేవ (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  జయదేవ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం
హరతి దర తిమిరమతిఘోరం
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరం...

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
ప్రియే..

చరణం 1:

ముంచ మయి మానమనిదానం
ముంచ మయి మానమనిదానం
సపది మదనానలో దహతి మమ మానసం
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి.. దేహి ముఖ కమల మధు పానం..

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
ప్రియే..

చరణం 2:

త్వమసి మమ జీవనం.. త్వమసి మమ భూషణం
త్వమసి మమ జీవనం.. త్వమసి మమ భూషణం
త్వమసి మమ భవ జలధి రత్నం..ఊ..ఊ..
త్వమసి మమ భవ జలధి రత్నం
భవతు భవతీహ మయి సతతమనురోధిని..
భవతు భవతీహ మయి సతతమనురోధిని..
తత్ర మమ హృదయ మతియత్నం....

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
ప్రియే..

చరణం 3:

స్మర గరళ ఖండనం.. మమ శిరసి మండనం
స్మర గరళ ఖండనం.. మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం..
దేహి పద పల్లవముదారం..

***** *************** ********** ********

చిత్రం :  భక్త జయదేవ (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : జయదేవ
నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:

ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదం
విహితవహిత్ర చరిత్రమ ఖేదం
కేశవా...ఆ..
కేశవా... ధృత మీన శరీర
కేశవా... ధృత మీన శరీర..
జయ జగదీశ హరే.. కృష్ణా.. జయ జగదీశ హరే..

క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణి ధరణకిణ చక్ర గరిష్ఠే
కేశవా ధృత కఛ్చప రూపా.....
జయ జగదీశ హరే.... జయ జగదీశ హరే..

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశినికళంకలేవ నిమగ్నా
కేశవా...ధృత సూకరరూప...జయ జగదీశ... హరే...
జయ జగదీశ... హరే...

చరణం 1:

తవ కర కమలే నఖమాద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ.. ధృత నరహరిరూప...
జయ జగదీశ... హరే... జయ జగదీశ... హరే...

ఛలయసి విక్రమణే బలి మాద్భుత వామన
పదనఖ నీరజ నితజనపావన
కేశవ... ధృత వామనరూప...
జయ జగదీశ హరే...జయ జగదీశ..హరే ...

క్షత్రియ రుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమిత భవతాపం
కేశవా ధృత భృగుపతిరూప...
జయ జగదీశ హరే... జయ జగదీశ హరే...

చరణం 2:

వితరసి దీక్షురణే దిక్పతి కమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవా ధృత రామశరీర ...ఆ...
కేశవా ధృత రామశరీర ...ఆ...
జయ జగదీశ హరే ...  జయ జగదీశ.. హరే...

వహసి వపుషి విశదే వసనం జలధాబం
హలహతిభీతి మిళిత యమునాభం
కేశవ... ధృత హలధరరూప...
జయ జగదీశ హరే... జయ జగదీశ  హరే...


నిన్దసి యఙ్నవిధేరహహ శ్రుతిజాతం
సదయ హృదయ దర్షిత పశుఘాతం
కేశవ...  ధృత బుద్ధశరీర...
జయ జగదీశ  హరే... జయ జగదీశ  హరే

చరణం 3:

మ్లేఛ్చని వహనిధనే కరయసి కలవాలం
ధుమకేతు మివ కిమపి కరాలం
కేశవా... ఆ..ఆ.ఆ.ఆ......
కేశవా... ధృత కల్కిశరీరా ...
జయ జగదీశ హరే.... జయ జగదీశ  హరే...


శ్రీ జయదేవకవే రిద ముదిత ముదారం
శృణు శుభదం సుఖదం భవసారం
కేశవ...ధృతదశవిధరూప....
జయ జగదీశ...హరే... జయ జగదీశ హరే....