Showing posts with label Sagar. Show all posts
Showing posts with label Sagar. Show all posts

కుమారి 21 F (2015)




చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సాగర్

న న న నాన నా నా
న న న నాన నా నా
నీతొ తిరిగిన అడుగె యు టర్న్ తీసుకుందె
నా ఈ సింగల్ స్టేటస్ సడ్డెన్ గ నువ్విచ్చిందే
ఓహొ... ఓహొ...
నీ ప్లేస్ ఏ రీప్లేస్ అయ్యిందె
ఒహొ... ఓహొ...
కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేసిందే

Baby I Know You Gonna Miss Me

Miss Me (7)

Baby I Know You Gonna Miss Me  (4)

నీ పాత కిస్సుల్లొ ఫ్లేవర్ కన్న
ఈ కొత్త కిస్సేదో టేస్టిగుందే
నీ పాత హగ్గుల్లొ వేడి కన్న
ఈ కొత్త టచ్ ఎదొ స్వీటుగుందె
ఒహొ... ఒహొ...
ఈ ఫ్రీడం నువ్విచ్చిందే
ఒహొ... ఒహొ...
నా సెల్ఫీ తన DP అయ్యిందె

Baby I Know You Gonna Miss Me (4)

నువు లవ్ చెసిన హార్ట్ పైన
తానోచ్చి తాపిగ తల వాల్చిందె
నువు చేతులేసేటి షోల్డర్ పైన
తన పంటి తొ టాట్టూ వెసెసిందె అ అ
ఒహొ... ఒహొ...
నీ కల్లల్లొ జలసి ఉందె
ఒహొ.. ఒహొ...

నీ మిస్టేక్ ఏ ప్లస్ అయ్యిందె

Baby I Know You Gonna Miss Me

Miss Me (7)

Baby I Know You Gonna Miss Me (3)



********   *********   ********


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యాజిన్ నజీర్

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే
అది నీ అల్లరేనా..
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీ వల్లేనా

కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ..

మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచేప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ.. మన మద్య దారంకైన దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ.ఉ.ఓ..


********   *********   ********

చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, రనైనా రెడ్డి, రీటా

మ్యుసిక్ ఒక్
దిస్కొ ఒక్
మూవ్ ఇట్ ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

పార్టి పార్టి పార్టి
లెట్స్ టుగెదర్ పార్టి
క్యుటి క్యుటి క్యుటి
బేబి కమాన్ షేక్ యువర్ బూతి
నాటి నాటి
మేమంత చాల నాతి
కమాన్ బేబి
కమాన్ బేబి
లెట్స్ గెట్ డర్టి

బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్
సింగ్ సొంగ్ పింగ్ పొంగ్
డింగ్ డింగ్ డింగ్ డొంగ్ డింగ్ డొంగ్
ఎం చెయాలొ చెసేధం
ఇంక అన్ని రైట్-అ నతింగ్ రోంగ్

మ్యుసిక్ ఒక్
దిస్కొ ఒక్
మూవ్ ఇట్ ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

సేం సేం బట్ డిఫరెంట్
నొ మనీ నొ హనీ
గుడ్ బొఇ గొస్ టూ హెవెన్
బాడ్ బొఇ గొస్ టూ బాంగ్కాక్
వాకింగ్ స్ట్రీట్ లొన మస్తి చెయలె
అరె రొక్కింగ్ చ్లుబ్ లొ
డంచె ఇర్రగదియ్యలె మారె

వొడ్క బొట్టిల్ మూత ఓపెన్ చెయ్యాలె ఇలా
ఫుల్ గ నిజం చెయ్యాలె
మిండ్ లొ ఉండె ప్రతి కల

బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్

మస్సాజ్ ఒక్
సండ్విచ్ ఒక్
హ్యాప్పి ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

ప్రైవేట్ బూత్ లొన
మూన్ లైట్ నైట్ లొన
సే లొ సెంటర్ కెల్లి వాన్న హావ్ ఎ బాష్
తాఇలండ్ పాకిస్తాన్ ఒ పక్క
చైన కజకిస్తాన్ ఒ పక్క
సన్లైట్ వచ్చె వరకు
వాన్న హావ్ ఎ రొమాంటిక్ క్లాష్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్

టూక్ టూక్ ఒక్
గొ గొ ఒక్
బూం బూం ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

సేం సేం బట్ డిఫరెంట్
నొ మనీ నొ హనీ
గుడ్ బొఇ గొస్ టూ హెవెన్
బాడ్ బొఇ గొస్ టూ బాంగ్కాక్



********   *********   ********

చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. మానసి

టంకు టకుం టం
టంకు టకుం టం
అంబర్పెట సెంటర్ నుండి
అమీర్పెటకు పొయెటప్పుడు
షేరె ఆటొ లొ
కలిసాడు సొఫ్ట్వేర్ కుర్రడు
టంకు టకుం టం
టంకు టకుం టం

నా ఫిగర్ మస్తని పొగిడాడు
ఫట్టున లవ్ లొ దింపాడు
స్త్రైట్ గ మాట్టర్ కొచాడు
గాటుగ ముద్దిమన్నడు
టంకు టకుం టం
టంకు టకుం టం

సిగ్గుతొ నేను ముద్ధిట్టాంతె
అరె రె సిగ్గుతొ నేను ముద్ధిటాంతె
చెల్ల్ ఫోన్లో సిత్రించడు
వద్దు వద్దు వద్దు అన్న
మాటె వినెలెదు
ఎహె నెనెవరికి చూపిస్తానె
నేను చూసుకొవటానికె
అంటూ ఇదరి మద్య
సిక్రెట్ సీన్
ఇంటర్నెట్లో ఎట్టెసాడు
ఇంటా బయటా ఇమేజ్ మొత్తం
డ్రైనేగ్ లోనె కలిపెసాడు

అంతె అప్పూ అప్పూ
ఐపొయింది బ్రేకప్పూ
అబ్బి అబ్బి నీతో అవుతా
పాచప్పూ

అప్పుడప్పుడు ఐపొయింద బ్రేకప్పూ
అమ్మి అమ్మి రాయె అవుదాం పాచప్పూ

ఫేస్బూక్ లొని కలిసాడు
యుఎస్ లొని కుర్రొడు
సెలెబ్రిటీస్ తొని దిగిన
సెల్ఫీలెన్నొ పెట్టాడు
టంకు టకుం టం
ఆఇర్ఫొర్చె లొన
పెద ఉద్యొగం అని చెప్పడు
Yఔంగ్ తిగెర్ ణ్టృ ల
ఉన్నడని టెంప్ట్ అయ్యనొ
టంకు టకుం టం
ఎ చాట్టింగ్ లొన లవ్ అయ్యింది (2x)
మీటింగ్ అయ్యె టైం ఒచింది
యుఎస్ అంటె వుయ్యురు పక్కన
సంకరపల్లని తెలిసింది
ఆ ఎయిర్ ఫోర్స్  ఉద్యోగం అంటె
గాలి తిరుగుడు అని ఎరుకైంది
ఫొటొలన్ని ఫొటొషొప్
డప్పని ప్రూవ్ అయ్యింది
మరీ చాట్టింగ్ లోన చెసిందంత
చీటింగ్ అని తెలిసొచింది

అంతె ఉప్ ఉప్ పూ
ఐపొయింది బ్రేకుప్పూ
అబ్బి అబ్బి నీతొ ఔత
పాచుప్పూ

చెప్పిన టైం కి రాలేదని
చెప్పుల షొప్ టిప్పుతోటి
గుర్రు గుర్రు గురకెట్టాడని
గురువ రెద్ద్య్ కొడుకు తోటి
బ్రేకప్ బ్రేకప్
అ హెడ్ పైన డండ్రుఫ్ఫ్ ఉందని
హెడ్ కానిస్టేబుల్ తోటి
బెద్ మీద దుప్పట్టి మొతం
లాగేసాడని రెడ్డితోటి
బ్రేకప్ బ్రేక్ప్
నా కుక్కని చి చి అన్నాడని
నా కుక్కని చి చి అన్నాడని
లెక్కల మాస్టర్ విక్రంతోటి
పువ్వుల సొక్క ఏసాడని
స్టవ్ ల రిపేర్ షంకర్ తోటి
ఏగ్ దాచిపెట్టాడని
ఇన్సురెన్స్ ఏజెంట్ తోటి
మాటి మాటికి మూడె మార్చి
మ్యారేజ్ బ్యూరో నీరజతోటి
ఇట్టా సిల్లీ సిల్లీ రీజన్ తోటి
గల్లి గల్లి కొక్కడితొటి
అప్ అప్ అయిపోయింది బ్రేకప్
అబ్బి అబ్బి నీతో అవుతా
పాచ్ అప్ పూ

ఇంతె ఇంతె ఎ కాలంలో
బ్రేకప్
ఇట్టె ఇట్టె అయిపోతారు పాచప్ (2x)



********   *********   ********


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేంద్ర

హేయ్ బార్ కెళ్తుంది బీర్ కొడుతుంది
పబ్ కెళ్తుంది డాన్స్ చేస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

షార్ట్ లేస్తుంది హాట్ గుంటుంది,
దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ వేస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

హేయ్ వాట్సప్ లో  ఎయిట్ ఓ క్లాక్ కి గుడ్ నైటంది
కాని లాస్ట్ సీన్ టుడే 12.30 ఉంది
సాటర్ డే  నైట్ పార్టీకి రమ్మంది
ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

యో బోయ్ టెల్ మీ
లవ్ చెయ్యాలా వద్దా..?
ఎవ్రిబడి సే నౌ
లవ్ చెయ్యాలయ వద్ద..?
come on come on come on
పుట్ యువర్ హాండ్స్ అప్
లవ్ చెయ్యాలయ వద్ద..?
షేక్ఇట్ షేక్ఇట్ షేక్ఇట్ నౌ
లవ్ చెయ్యాలా వద్దా..?

హేయ్ లాంగ్ డ్రైవంటే లైక్ అంటుంది
ఎవడి బైకైనా మొగాడిలా  కూర్చుంటుంది .

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది
డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది
ఆ లిస్టులోన ఒక్కతైన అమ్మాయ్ లేకుంది
గుంట కొక్క selfie అపలోడ్ చేస్తుంది
కామెంట్ పెట్టిన ప్రతోడికి స్మైలే ఇస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది
ఫోనేమో అల్వేజ్ బిజీగా ఉంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

గుండెల్లో నేనే ఉన్నానంటుంది
కానీ fb లో ఫ్రొఫైల్ పిక్ బన్నీ దుంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఆర్య (2004)

చిత్రం: ఆర్య (2004)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాగర్, సుమంగళి (ఆలాప్)


ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం
దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతిపలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

ఓ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే



*******  *******   ******


చిత్రం: ఆర్య (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె. క్లింటన్ సెరెజో


ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

నాప్రేమను భారంగానో
నాప్రేమను దూరంగానో
నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్

నాప్రేమను మౌనంగానో
నాప్రేమను హీనంగానో
నాప్రేమను శూన్యంగానో
కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్  ఫీల్ మై లవ్  ఫీల్ మై లవ్

నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్
నేపంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్
నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్  ఫీల్ మై లవ్

నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విధిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
ఫీల్ మై లవ్  ఫీల్ మై లవ్

నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నాప్రేమను భారంగానో
నాప్రేమను దూరంగానో
నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్



*******  *******   ******



చిత్రం: ఆర్య (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వేటూరి
గానం: మాలతి, రంజిత్


హెయ్ అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం

హెయ్ అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తే వాలుతారు కుర్ర కులం
పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో
పైట జారుడెక్కువాయరో
యానాము చేరినా ఈనాము మారునా
ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
గాలి తోని గాలమేసి లాగుతుంటడు

హెయ్ అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం

హేయ్ గాజువాక చేరినాక
మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపిలోకి దింపకుంటరా
రాజనిమ్మా పండునప్పుడే
ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

హెయ్ అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం

ఏయ్ కొంచం బీటు మార్చండ్ర బాబు

ఇరగదీసిండు

హేయ్ అల్లువారి పిల్లగాడ
అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటమందుకో
రేనిగుంట రాణివంట
బిట్రగుట్ట దేవివంట
నువ్వు సిగ్నలిచ్చి రైలు నాపుకో
హే ఒంటి లోన సెట్టు పుట్టెరో ఎన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

అ అంటే... అ అంటే...
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తే వాలుతారు కుర్ర కులం
పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో
పైట జారుడెక్కువాయరో
యానాము చేరినా ఈనాము మారున
ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
గాలి తోనిగాలమేసి లాగుతుంటడు

ఈల వేసి లాగుతారు ఆంధ్రా జనం



*******  *******   ******



చిత్రం: ఆర్య (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవివర్మ


ఏం బ్రదర్ ఒన్ సైడ్ లవ్వా?
చూడు బ్రదర్ ఒన్ సైడ్ లవర్స్
ఎప్పుడూ బాధ పడకూడదు
ఎందుకంటే ఒన్ సైడ్ లవ్ అంత
రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు
మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం
మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు
మనదే అప్పర్ హ్యాండు

హొయ్ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో
ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు
ఆ నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
హెయ్ ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి
యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి
ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి
యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి

ఓ మై బ్రదరూ చెబుతా వినరో
ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు
నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు అవరు

హే ఒన్ వే రూటులో వెళ్లిపో సూటిగా
ఎవరూ ఎక్కడా ఆపరు గనక
ఒన్ సైడ్ ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా
ప్రేమను ఇమ్మని అడగవు గనక
మదనపడి మెదడు చెడే ట్రాజిక్ లవ్ కన్నా
అసలు ఫెయిలయ్యే ఛాన్సు లేని ఒన్ సైడ్ లవ్ మిన్నా
అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు ఐనా
కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా

ఓ మై బ్రదరూ
ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో
ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు
నా సలహాలు అరె వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు

హే ఒకరా ఇద్దరా కన్నుల ముందర
తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా
పరవాలేదురా పరువేం పోదురా
లైనెయ్ సోదరా అందరి పైనా
ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా
ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా
ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా
ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా

ఓ మై బ్రదరూ
ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో
ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు
నా సలహాలు అరె వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు

ఎహేయ్ అది సరే రా
ఒన్ సైడ్ లవ్ వలన మనకొచ్చే లాభాలేంటి

అదీ చెప్తా విను
అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని
ట్రిమ్ముగ డ్రస్సులెయ్యనక్కర్లెద్దు
అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు
అరె సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు
ఏ బైక్ పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు
ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కర్లెద్దు
ఓ సినిమాకీ టిక్కెట్లు పెట్టక్కర్లెద్దు

ఓ మై బ్రదరూ
ఓ మై బ్రదరూ చెబుతా వినరో
ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు
నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ  మజ్నులే అవరు




*******  *******   ******




చిత్రం: ఆర్య (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: టిప్పు


హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం
సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె

హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం
సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం

చిరునవ్వుతో
అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఉరకాలిర
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం
గురి చూశాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కె లియె

హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం

నీ మాటతో
అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నీ ప్రేమతో ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కె లియె

హేయ్ తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె



*******  *******   ******



చిత్రం: ఆర్య (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: విశ్వ
గానం: షాన్, ప్రేమ్ జి అమరెన్


Whats up!
R u ready to break it down..yeah
and keep it a real...yeah
Lets get ready to Rumble...stop

యు రాక్ మై వరల్డ్ యు నో
యు స్టే ఇన్ మై హార్ట్ యు నో
మైన్ హూ తెరా దీవాన
డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి
యు గాట్ టు లిజన్ టు మి
చేస్తా నీకోసం యేదైనా
ఆవోనా ఓ... జర దేఖోనా ఓ...
యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన
జానోనా ఓ... జర సున్లేనా ఓ...
మనసే ఉంటె మార్గలెన్నో సంఝోనా

యు రాక్ మై వరల్డ్ యు నో
యు స్టే ఇన్ మై హార్ట్ యు నో
మైన్ హూ తెరా దీవాన
డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి
యు గాట్ టు లిజన్ టు మి
చేస్తా నీకోసం యేదైనా

బీ రెడీ ఓ... ఎవ్రిబడి ఓ...
లవ్ అంటేనె గుండెని తాకె తీయ్యని మెలోడీ
నోబడి కెన్ టెల్ యు రియల్లీ
ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో ప్రేమ గారడి
హేయ్ నాచోనా ఓ... జర ఝూమోనా ఓ...
ప్రేమిస్తే అరే మనసంత మరి అల్లరిథిల్లాన
ఓ జాన ఓ... జర మానోనా ఓ...
ప్రేమను మించిన పవర్ లేదీలోకన

యు రాక్ మై వరల్డ్ యు నో
యు స్టే ఇన్ మై హార్ట్ యు నో
మైన్ హూ తెరా దీవాన
డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి
యు గాట్ టు లిజన్ టు మి
చేస్తా నీకోసం యేదైనా

ఓ గీత సెహనో  రీట
స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత
నీ జత నాకో వింతా
నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత
ఔనన్న నువ్వు కాదనన్న
నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన
ఎండైన తగు వానైన నీవెంటె నేనుంటానంట ఏమైన

యు రాక్ మై వరల్డ్ యు నో
యు స్టే ఇన్ మై హార్ట్ యు నో
మైన్ హూ తెరా దీవాన
డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి
యు గాట్ టు లిజన్ టు మి
చేస్తా నీకోసం యేదైనా