Showing posts with label 2016. Show all posts
Showing posts with label 2016. Show all posts

సోగ్గాడే చిన్నినాయనా (2016)

చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజి
గానం: శ్రేయ ఘోషల్, ధనుంజయ్


నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది

ప్రతిక్షణమూ మనసుపడీ
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా
ఆలోచిస్తే చాలన్నా

నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది

తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా

చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేళ్ళిలా నే వుండిపోతాలే
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ హోహో


*******  *******  *******


చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనూప్ రూబెన్స్, దేవ్,  ధనుంజయ్, రఘురామ్, సంపత్, లోకేష్

అద్ధిర బన్నా
అద్ధిర బన్న పట్టు పట్టు
పడచులంత చుట్టు ముట్టు మన్మదుడె వచ్హినట్టు
మంత్రమేసి లాగినట్టు
దోర మీస గట్టు
అరె తెల్ల పంచ కట్టు
వీడి చూపె కనికట్టు
పిల్ల పడకపోతె ఒట్టు

అద్ధిర బన్నా
అద్ధిర బన్న పట్టు పట్టు
పడచులంత చుట్టు ముట్టు మన్మదుడె వచ్హినట్టు
మంత్రమేసి లాగినట్టు

అద్ధిర బన్న బంగారజ
సొగ్గాడికేర తగ్గడులేర
కన్నె పిల్లల సుర్రు సుమ్మెర
కొంటె చేష్టలె దుమ్ము దుమ్మెర
అరె పాపలున్న ఇల్లు
అరె నీకవి అత్తిల్లు
నిను మెచ్హె వాకిల్లు
ర రమ్మన్నవి వెల్లు

అద్ధిర బన్నా
అద్ధిర బన్న కొట్టు కొట్టు
పిడికిలిభిగ పట్టి కొట్టు
పదీతె ఇక లేవనట్టు
మల్లెప్పుడు పుట్టనట్టు
ఎందరున్న చుట్టు



*******  *******  *******


చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అక్కినేని నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజ్

అబ్బబబ్బ వాసివాడి తస్సాదియ్య
అది లెక్క
హెలొ హెలొ మైక్ టెస్టింగ్
1 2 3
అ వస్తుంది వస్తుంది
ఓ కె స్టార్ట్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
ఎ పాడండె
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
ఏస్కొ

మొంత లోకల్లొ ఊరిస్త ఉంటె
ఒ సుక్క ఏసెయ్యరొ
కరెచ్ట్
ఒంటిలొ వేడి తన్నేస్త ఉంటె
ఓ పట్టు పట్టేయరో
రైటొ
కల్లు కోసం ఒచ్చినోడు
ముంత దాచి పెట్టుకోడు
కల్ల ముందు అందం ఉంటె
తస్సదీయ తప్పుకోడు
సంబరాలు చేసుకోరె
సొగ్గాడె చిన్ని నాయనా
హొయ్

అరె డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం (2క్ష్)

అబ్బబబ్బ ఎం ఊప్తున్నారె
తుర్ర్ర్ర్ర్ర

యొ యొ యొ యొ యొ యొ
యె యె
యొ యొ యొ యొ యొ యొ
యె
అరె మూడొచినప్పుడె
చింగిలాల్లొ
నువ్ గోడెక్కి దూకరొ
చింగిలాల్లొ
మరి నాలాగ ఎవ్వడు
చింగిలాల్లొ
నీకు బొట్టెట్టి చెప్పడు
చింగిలాల్లొ
అరె గొంతులోకి జారుతున్న
ఒక్కొక్క చుక్క
గంతులేసి ఆడమన్నదె
అరె పుట్టు మచ్చ చూశగానె
లేని పోని ఉక్క
చుట్టు ముట్టి చంపుతున్నదె
గంప గుట్టకొస్తవ
గాజుల్ని తెస్తను
పంపు షెడ్డు కొస్తవ
పట్టీలు తెస్తను
వంగ తోటకొస్తనంటె
రాసి ఇస్త వీలు నామ
హొయ్

ఒయ్ వస్తవ
అక్కడ్ర ఇక్కడ్ర అంటున్నవ్
ఇంతకి ఎంచేత్తవేంటి
ఇంకేం ఉంది
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
అరె డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం

గోడ చాటుకెల్లి
ఆడ ఈడ గిల్లి
డిక్క డిక్క డుం డుం

అరె ఆరె ఆరె
కుర్రోడు సూపరొ
చింగిలాల్లొ
బోలెడున్నాది మ్యాత్తరొ
చింగిలాల్లొ
పాంతు చెక్కాడు చూడరొ
చింగిలాల్లొ
ఇంక తగ్గేది లేదురొ
అరె తేనె తీగ కుట్టినట్టు
చెప్పలేని చోట
నొప్పి నొప్పి నొప్పిగున్నది
అరె లేని పోని కొరికేదొ
రంకలేసుకుంటు
రయ్యి రయ్యి రయ్యి మన్నది
ఆవలింతలన్నవె రావేంతి
ఇప్పుటు
కౌగిలింత ఒక్కటె
కావలి ఇప్పుడు
ముట్టుకుంటె కందిపోయె
అందం ఉన్న చిన్నదాన

అగ్గది ఇప్పుడు మొదలవ్ద్ది చూడు
ఏంటది
అరె డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
అంటె
అరె మోగిపోద్ది డప్పు
నిప్పు మీద ఉప్పు
డిక్క డిక్క డుం డుం



నిమిషంలొ పడగొట్టు
పైవాడె నీజట్టు
నిను తాకలేరు ఒట్టు


*******  *******  *******


చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మాళవిక

చిరుగాలిల నలువైపుల
నీ హాయి స్పర్ష నను వీడిపోదులె
ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
ఏనాడైన ఎప్పటికైన
నీతొ ఉంటాలె
ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
నేడొ రేపొ ఏనాడొ
నీ జంటై ఉంటాలె

ఏనాడొ రాసుందేలె
కనుకె నే తోడైయ్యానె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
చిరునవ్వుల తిరునాల్లాంటి
నీ ప్రేమను చవి చూసాలె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
చిరుగాలిలా ననువైపులా
నీ హాయి స్పర్ష నన్ను వీడిపోదులె

ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
ఏనాడైన ఎప్పటికైన
నీతొ ఉంటాలె
ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
నేడొ రేపొ ఏనాడొ
నీ జంటై ఉంటాలె


*******  *******  *******


చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్, కౌశల్య

ఏనాడొ రాసున్నాదె
కనుకె నువ్ తోడయ్యావె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
హో ఓ
హొయ్ హొయ్ హొయ్ హొయ్
జగమేలె సంబరమేలె
నీ జతలొ నేనున్నాలె
ఈ జన్మకు నాకింకేం కావాలె
నిదరెందుకే
నిజమెందుకె
నీ కలల గాలి
నాకు హాయి ఊయలె
ఎ వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ వెంటె వస్తానె
వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె

హో నినుగాని కలవక పోతె
అసలేమయ్యేదొ ప్రానం
హో నీ అడుగున అడుగవ్తుంటె
తెలియదులె కాలం దూరం
ప్రపంచమె ఒ కొంచమై
నీల మారి
ప్రతి క్షనం సుమనోహరం
ఊఒ ప్రతి పుట్టుకలొ నిను కట్టుకొనేల
అడిగా బహుమానం

వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె

నీతోనె ప్రతి ష్రీకారం
వద్దంట వర్జం వారం
ఆకాసం నా మమకారం
అది నీకేలె బంగారం
హొ దేహం ప్రానం అన్ని సగం
నువ్ లేకుంటె
సగం సగం నా జీవితం
నేనత సూన్యం నా సంతోషం
అంతా నీ సొంతం
వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె
వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె

ఏనాడొ రాసున్నాదె
కనుకె నువ్ తోడయ్యావె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
హో ఓ
నిదరెందుకే
నిజమెందుకె
నీ కలల గాలి
నాకు హాయి ఊయలె
హె వస్తాలె వస్తాలె
నీ వెంటే వస్తాలె
వస్తా వస్తా వస్తాలె
నీ వెంటే వస్తాలె
వస్తాలె వస్తాలె
నీ వెంటే వస్తాలె
వస్తా వస్తా వస్తాలె
నీ తోనె వస్తాలె

బాబు బంగారం (2016)

చిత్రం: బాబు బంగారం (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్మయి, యాసిన్ నిసార్
నటీనటులు: వెంకటేష్ , నయనతార
దర్శకత్వం: మారుతి
నిర్మాతలు: యస్.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్
విడుదల తేది: 12.08.2016

వాట్  ఏ ఫీలింగ్ వన్నా గో డాన్సింగ్  కలలా నిజమే కలిసింది
నలుదిక్కులలో ప్రేమే ఉన్న   లవ్లీ ఐలాండ్   పిలిచింది

రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం
గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం
ఉన్న చోటే గొడుగైయింది నన్ను చేరి ఆకాశం
స్వస్తి జాజి మడుగైయింది నిండు భూమి  నాకోసం

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం
గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం
ఉన్న చోటే గొడుగైయింది నిన్ను చేరి ఆకాశం
సన్న జాజి మడుగైయింది నిండు భూమి  నీకోసం

రెండు అక్షరాలా పోలిక చిన్నదే చాలదే అంతకన్నా ఎక్కువే ఇది  జన్మలో తిరదే
మాటల్లో అంటేనే వినిపించేయదా నీలో ఇష్టం నేనంటే నీలోని ప్రాణం
ఈ పిడికెడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం నీ పైని అనురాగం

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

కాలమంటూ గుర్తురాదని నిన్నిలా చూడని
నువ్వు తప్ప నాకు వేరొక లోకమే లేదని
ఆరారు  ఋతువుల్ని వస్తే  రాని పోతే పోనీ
నీ కలలో మునకవని ప్రాయాన్ని
పరువాల వెన్నెల్లా నిన్నే చూస్తూ కేరింతవని  నా ఊపిరి సంద్రాన్ని

రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం
గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం
ఉన్న చోటే గొడుగైయింది  నన్ను చేరి ఆకాశం
సన్నజాజి మడుగైయింది నిండు భూమి  నాకోసం

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు


*********   **********   ********


చిత్రం: బాబు బంగారం (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేష్ అయ్యర్

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలో మంచితనం
మనసే మనిషై ఇలా పుట్టేసిందే నీలా
ముద్దొస్తుందే నీలో హ్యూమనిజమ్
అచ్చైపోయావే చిట్టి గుండె లోతులో
నచ్చావే తొట్ట తొలి చూపులో
నా కంటి కలకిపుడెన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో..

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

మల్లెల వానలా మంచు తుఫానులా
నా కంటి కలకిపుడెన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

ఇన్నాళ్లు ఏమయ్యావో ఏ దిక్కున దాక్కున్నావో
ఇవ్వాళ్లే ఇంతందంగా నా కంట్లో పడ్డావో
పున్నమిలో పుట్టుoటావో వెన్నెల నీ పేరంటావో
ఆల్చిప్పలో ముత్యంలాగా స్వచ్ఛంగా మెరిశావో
అందానికి హుందాతనం జంట చేరనా
దేవతలా నడిచోచ్చావు నేల బారునా
ఆకర్షించానే కొత్త కోనే గోడుగా
నే ఫిదా అయా…

నాలాగా నువ్వంట నీలాగా నేనంట
అనుకోకున్నా ఇలా కలిసింది మన జంట

నీ ఇంటి పేరే జాలి నీ మాటే చల్ల గాలి
నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి
నువ్వే నా దీపావళి నువ్వే నా రంగుల హోలీ
నా గుండెల్లోని కాలి నీతోనే నిండాలి
సూర్యోదయాన సుబ్బలక్ష్మి భక్తి పఠన
మథర్ తెరిస్స నోటి మంచి మాటలా
చుట్టు ముట్టావే నన్ను అన్ని వైపులా
నే ఫిదా అయా…

మల్లెల వానలా మంచు తుఫానులా
నా కంటి కలకిపుడెన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)

చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కార్తిక్
నటీనటులు: రాజ్ తరుణ్, ఆర్తన బిను
దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
నిర్మాతలు: యస్.శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల తేది: 29.01.2016

మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు

స్టెప్ స్టెప్ లోన వచ్చి ఎదురు దెబ్బలెన్ని తాకినా
మరింత దూసుకెల్లె సత్తువుందింక నీదె
వుంటె వుంద్ని పొతె పొనియి గెలవలెని ప్రనం ఎందుకు
రానంతు పత్తు బత్తె జత్తు మీధెలె
జాగొ జాగొ రె జాగొ జాగొ
గెలుపు వైపుకె భాగొ భాగొ రే
ఇదే తుది సమరం ఏ
మీ కరంటు గుండలలొని మంట
ఆరెది కదులె చలొ చలొ
ఆ జయన్ని ముద్దు పెట్టె జమ్ము-దమ్ము
నీదె వుటో వుటో వుటో

మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు

ఆనడు కుడ రావన-సేన
రామున్ని చూసి ఒ వెక్కెరించెనంట
వానర-సేన సమరములొన
పొరాడి మాతొ గెలిచెది కల అంటు
కొతులె కద అన్న రక్కసులు నాడు
నింగి నీల బొక్క బొర్ల పడ్డ తీరు
ఎం తెలుసు అన్ని గల్ల ఎత్తె
బట్చ్ దిమ్మ తిరిగె-తట్టు కొట్టు కొట్టు
జాగొ జాగొ రె జాగొ జాగొ
గెలుపు వైపుకె భాగొ భాగొ రె
ఇదే తుది సమరం ఏ
మీ కరంతు గుండలలొని మంట
ఆరెది కదులె చలొ చలొ
ఆ జయన్ని ముద్దు పెట్టె జమ్ము-దమ్ము
నీదె వుటో వుటో వుటో

మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు (4)


********  ********   ********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్

నువ్వెనా హొ నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నాకు పసి ప్రపంచమైన
నాకు ప్రతి వసంతమైన
నా కదకు సుకంతమైన నువ్వెనా
నాకు చిరు సంతొషమైన
నాకు తొలి కన్నీటివైన
నా కలకు నిజానివైన నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా

నువ్వున్నా మదిలొ ఈ గుండె గదిలొ
నీ గురుతు మెలిపెడుతోందె ఒక్కొ క్షనము
నీ స్నెహ-మడిగే నాలొని కలకు
ఎ నిదుర రానంటోందె కలిసే వరకు
నీ తొడు లెక నె ప్రేమ లక
నెనుండలేనె నీతొరాని నన్నింక
నీ గ్నాపకం విదిచెల్లదె ఎంచెసినా
ఎన్నాల్లుగ లెదేమిటొ ఈ యాతనా
నువ్వెనా హొ నువ్వెనా


********  ********   ********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తిక్, దివ్య, యస్.మోహన్

ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆక్షం తుంచి
ఒక్కో నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఒక్క్ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఒక్కొ వాన జల్లు ఒక్కొ మెఘం నుంచి
ఒక్కొ చందమామ ఒక్కొ విష్వం నుంచి
భరించి హరించి ప్రేమించె నీకొసం
నా ప్రానం ఏసి దాచన
ఒక్కొ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న

ఎ మెరుపు పువ్వు నువ్వె చెలి
ని చిలిపి నవ్వె గీథంజలి
నీ వూహె నాకు ఒ జాబిలి
నీ పలుకె గుండెల్లొ జిలిబిలి
ఒక్కొ వయిధ్యన్ని ఒక్కొ అల్లరి అడిగి
ఒక్కొకొ ప నుంచి ఒక్కొ పల్లవి తెచి
ఆడించి పడించి లలించె నీకొసం
నా ప్రానం ఎసి దాచన
ఒక్కొ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న

కన్నుల్లొ వుండె కన్నీరులా
గుండెల్లొ పొంగె సెలేఅరులా
నీ కలల పూల తోటై ఇలా
ఎ కలలు అక్కర్లెనంతల
పుట్టెదాక మల్లి నీకై చచ్చె ఆష
చచ్చె దాక మల్లి నీతొ బ్రతికె ఆష
ప్రానం లొ ప్రానం ల
మౌనం లొ మౌనం లా
నా జీవితన్ని పంచనా
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆక్షం తుంచి
ఒక్కో నిమిషంలొ నీకొసం దాస్తున్న


********  ********   ********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సచిన్ వేరియర్, దివ్య, యస్.మోహన్

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

ఆహా అంటోంది నా సంబరం
వొడి లో వాలింది నీలాంబరం

మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం

కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

నింగీ నీలం, ఆకూ పచ్చ
నువ్వూ నేనూ జంట వీడి పోమూ

అలుకూ రాగం, మెరుపూ మేఘం
దేహం ప్రాణం మనమై కలిశామూ

జతగా ప్రతి జన్మకీ
నువ్వే చెలి జానకి
నీలో సగమై జీవించనీ

యదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ

ఆహా అంటోంది నా సంబరం
వొడి లో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం
కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే  పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే


********  ********   ********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: యాజిన్ నజీర్

సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షనం కలయా నిజమా
కుడికన్నైతే అదురుతు వుందె
చిలిపిగ నవ్వితె చెలియా
యెదనె నలిపెసవె దూదిలా
ఆపై కుదిపెసవె నన్నిలా
కళ్లకు మతెక్కించె సూదిలా
గుచ్చెసవె పిల్ల జివ్వంటుందే
సీతా నువ్వె నా విధి రాతా
సీతా మార్చెసవె గీతా

సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
కిందడొ మీదడొ చెస్తా
కన్నుల కలవా వెన్నుల బరువ
నీకొసమె మొస మగువ
నీకొసమే నా రెయి తెల్లరెన
మా కొడినె కుయ్యలిలె అంటున్న
తెల్లవరుజము ఇంటి ముందు ముగ్గులాగ
సంధెవెల ముందు ఆకసం లొ బొద్దులాగ
సొయగల పిల్ల దాచుకున్న సిగ్గులగ
తల్చుకున్న వెల వందయెల్లు నీవికగ
తెల నీతొ న వూహల్లొ
సీతా నువ్వె నా విది రాతా
సీతా మార్చెసవె గీతా

సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షనం కలయా నిజమా

యెందకు గొడుగ నీటికి పడవ
నాకై నువ్వె ఊ.. చాల్లె మగువా
అలనటి ఆ సావిత్రి నువ్వంటున్న
మిస్సమ్మనె ప్రెమించ మంటున్న
కాటికంచుల్లొన వెచ్చగున్న కల్లు చుడు
లెతవుల్లగున్న గొల్లపైన రంగు చుడు
ముక్కు సూటి పిల్ల మాటల్లొన పదును చుడు
మెచ్చుకున్న వల్ల నన్ను యెవడు ఆపలెడు
తేల నీతొ న వూహల్లొ

సీతా నువ్వె నా విధి రాతా
సీతా మార్చెసవె గీతా (2)


********  ********   ********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ సురేషన్

తారజువ్వకి దారం కట్టి ఆకసంలొ ఎగరేస్తుంటం
దెఖొ రె దెఖొ రె దెఖొ రె రె రె..
సీతాకోక చిలకలకెమొ కోక రేక కట్టించెస్తం
దెఖొ రె దెఖొ రె దెఖొ రె
చెయ్యాలి అనుకుంటె చాలు
ఎదైన చెస్తం నిద్దట్లొ లెస్తం
చెయ్యొదు అనిపిస్తె మాత్రం
కొట్లైన రాని పట్టించుకొం పొతెపొని
లైఫ్ అంటె కూసింత తీపి కూసింత బిపి ఖూసింత హాప్పి
కాబట్టె నచ్చింది చెస్తం నచ్చంది తొస్తం
ఫ్రెంద్షిప్ లోనె తింటు తాగి బతికెస్తం

పొదు పొదున్నె ఒసి గ చై యె కొడతం
ఆపై ఫేZబుక్ స్టటుస్ పెడతం
what a next అంతు వూరొల్ల గొడవల్లొ దిగుతం తిడతం కొడతం
దూమపనం మద్యపనం ఆరొగ్యనికి హాని
ముట్టొదు ఇంచు మించు మెము అంతేగా
చదువంటె మా బుర్రలకి అస్సలు ఎక్కదుగాని
షాచ్క్-లు మీద షాచ్క్-లు ఎచె తెలివుంధి

బ్రాండెడ్ జీన్స్ ఏస్తం బూటేస్తం హై-ఫై గుంటాం
వుక్కపొస్తుంటె లుంగి లె కడతాం
ఫిగరే యె వెల్తుంటె ఎనాకలె ఫాలౌ అయిపొథం వ్హిస్త్లె కొదథం
తూఫాన్ అయిన వచెముందు హెచ్చరికె ఎస్తరొఇ
మెమెప్పుడు దూకెస్తమొ మాకె తెలవదురొఇ
మనిషంటె మంకీ నుంచి పుట్టినవడె కాద
అల్లరి వెషలెయకపొతె ఎట్టగ

బ్రహ్మోత్సవం (2016)




చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: పద్మ , శ్రీదేవి


అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్


********  **********   *********


చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా , అంజనా సౌమ్య

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాయుడెమన్నడె పిల్లా...
అబ్బ ఎంత వింతగున్నావే పిల్లా..
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాలుగు కోళ్ళు ఇచ్చాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ...
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాముడేమన్నాడే పిల్లా...
ఒహొ కాముడేమన్నాడే పిల్లా..
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాసులపేరు ఇస్తాన్నాడమ్మ..
ఓ కాసులపేరు ఇస్తాన్నాడమ్మ...
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజు కాడ
ఆతాడేమన్నాడే పిల్లా..

ఓ ఆతాడేమన్నాడే పిల్లా..
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజూ కాడ

ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ..
ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ...

ముంతంత కొప్పు మీద
మూడు చేమంతి పూలు
ఏ రాజు పేట్టాడే పిల్లా..
అబ్బ ఎంత చక్కగున్నావే పిల్లా..
చేమంతి పువ్వులు చెంగులోన తానేట్టీ
కోరి కోరి పిలిచాడే నాయుడు
అబ్బ గుండె దడ దడ ఆడె పిన్నీ...
కాసులపేరు ఏసుకోని
కాలవగట్టు ఎల్తుంటే
పానిపట్టు పట్టాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ...
మాయమ్మ తమ్ముళ్లు
మాకు మేన మామలు..
గుబ్బ గొడుగులవారు..
కిర్రు చెప్పులవారు..
చేతి కర్రలవారు..
వార కన్నులవారు..
వయ్యారి నడకవారు...
ఏతొవనున్నారో..
రవికేసుకో పమిటేసుకో..
పంచడిలో మంచమేసుకో..
వాకిట్లో దీపమెట్టుకో...
రాకపోతే కేకెసుకో...