చిత్రం: ఠాగూర్
(2003)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్
పల్లవి:
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది
డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా
కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం
కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది
నువ్వు రెడి రెడి... నేను రెడి రెడి
చెలియా పడి పడి... చేద్దాం హడావిడి
కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం
కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం
చరణం 1:
మెరుపొచ్చినా మైమరపొచ్చినా... దుప్పట్లో దూరమంటావే
వానొచ్చినా నెరజాణొచ్చినా... అంతటితో ఆగదంటారే
కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో... ముచ్చట్లు కూడదంటావే
ఊరించినా తను ఉప్పొంగినా... కుంపట్లు ఆరవంటారే
ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా
ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది
చరణం 2:
శోధించనా పరిశోధించనా... ఒంపుల్ని హరిచందనా
చేయించనా గురు చేయించనా... పరువాల పారాయణా
సాగించనా కొనసాగించనా... మృదువైన మదనార్చనా
చేసేయనా ప్రియా చేసేయనా... సందిట్లో ఆత్మార్పణ
రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా

గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం:
పల్లవి :
మన్మధా మన్మధా
మామ
పుత్రుడా..
ఇంద్రుడే
చంద్రుడై
కన్ను
కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా
తీపి
కుట్టుడా..
జన్మకీ
గుమ్మతో
జంట
కట్టరా
మన్మధా మన్మధా
మామ
పుత్రుడా..
ఇంద్రుడే
చంద్రుడై
కన్ను
కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా
తీపి
కుట్టుడా..
జన్మకీ
గుమ్మతో
జంట
కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా
ఏ.. జాంగిరీ
పొంగులా
జగదాంబా..
ఇచ్చుకో
సొగసారా
హే మన్మధా
మన్మధా
మామ
పుత్రుడా..
ఇంద్రుడే
చంద్రుడై
కన్ను
కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా
తీపి
కుట్టుడా..
జన్మకీ
గుమ్మతో
జంట
కట్టరా
చరణం 1 :
ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా
వాలేదా.. ఇలా మీదా.. సఖీ రాధా..
రారాదా దా దా దా దయే రాదా.. ప్రియం కాదా నా మీదా
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా
హే మన్మధా
మన్మధా
మామ
పుత్రుడా..
ఇంద్రుడే
చంద్రుడై
కన్ను
కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా
తీపి
కుట్టుడా..
జన్మకీ
గుమ్మతో
జంట
కట్టరా
చరణం 2 :
ఆకలేసి సోకులన్నీ..
సొమ్మసిల్లే
పొద్దే
కదా
సోకులన్నీ చిలకా
చుట్టి..
నోటికిస్తే
ముద్దే
కదా
రాగాల సరాగాల.. ఇదే గోలా ఈ వేళా
ఊగాలా వయ్యారాలు..
వసంతాలే
ఆడేలా
చాటు మాటు
చూసి
నీకు
చోటు
పెట్టేదా
ఓ ఓ
ఓ
మాట
వరసే
మార్చి
నీకు
మనసు
ఇచ్చేదా
హే మన్మధా
మన్మధా
మామ
పుత్రుడా..
ఇంద్రుడే
చంద్రుడై
కన్ను
కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా
తీపి
కుట్టుడా..
జన్మకీ
గుమ్మతో
జంట
కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా
జాంగిరీ పొంగులా
జగదాంబా..
ఇచ్చుకో
సొగసారా
చిత్రం: ఠాగూర్
(2003)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం: బాలు
పల్లవి:
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ
చరణం 1:
అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదృడా
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశమా
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్యం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
చరణం 2:
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

నేపధ్య గానం: హరిహరన్, చిత్ర
పల్లవి:
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా వోటు
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెలు మబ్బులు జల్లుగా
ముని మాపులలో వేసేయ్ నీ వోటు
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు
నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
నీ గుండెలకే వేస్తా నా వోటు
గుడి హారతినై వేస్తా ఆ వోటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా వోటు
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
చరణం 1:
అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి
ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా వోటు
నా చెమటలతో వేస్తా ఆ వోటు
చరణం 2:
నా సుకుమారం నీకో సింహాసనం గా
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా
నీ నయగారం నాకో ధనాగారం గా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
ఆ పాల పుంతని వలవేసీ వరించే
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా వోటు
నా అలసటతో వేస్తా ఆ వోటు

నేపధ్య గానం: మనో, చిత్ర
పల్లవి:
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
చరణం 1:
నువ్వు కానరాకపోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటె కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
చరణం 2:
ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లనీ పూల చల్లుడు
నీ పక్కలోన గుండెతోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా ముంచులా కరగదీసుడు
అమ్మో ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడూ

చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ పల్లవి: కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ చిందే వెయ్యాలీ నటరాజు లాగ నవ్వే చిందాలీ నెలరాజులా మనసే ఉండాలీ మహరాజు లాగ మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ చరణం 1: చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటని నెరవెర్చేటందుకే ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ పొందే ఫలాన్ని పంచివ్వాలీ అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ చరణం 2: పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు రక్తం పంచిన బంధం మీరు చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే... కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ |