గూఢచారి (2018)

చిత్రం: గూఢచారి (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: రమేష్ యద్మ
గానం: అంబిక శశిట్టల్


అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా

అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా




No comments:

Post a Comment